రుద్రూర్ చెరువుకు పొంచి ఉన్న ప్రమాదం

కబ్జాదారుల చేతిలో రుద్రూర్ చెరువు   రుద్రూర్, బతుకమ్మ: గత  రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ చెరువు ప్రమాదపుటంచుకు చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు 20 అడుగుల లోతు గల రుద్రూర్ చెరువు నీటి ఉదృతితో ప్రమాద స్థాయికి చేరుకుంది. చెరువులో నీళ్లు నిండే సూచికగా ఏర్పాటు చేసిన చేప పూర్తిగా మునిగి పోయింది. చెరువు పూడిక తీయక పోవడంతో  చెరువులో నీళ్లు ఇట్టే వచ్చి చేరుతున్నాయని స్థానికులు  పేర్కొన్నారు. సుమారు 360...