సులభ పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలి విద్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి నర్మాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాలయం ఆకస్మిక తనిఖీ రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ:విద్యార్థులకు సులభమైన పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించాలని, అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గంభీరావుపేట మండలం నర్మాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని అన్ని తరగతి గదులు, వంటగదిని...