బంజారా జాతి మేలు కోసం పోరాడిన సేవాలాల్ పాఠ్యాంశం దేశ వ్యాప్తంగా ఉండాలి
. . . తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఘనంగా సేవాలాల్ 287వ జయంతి వేడుకలు.. . . . బోగ్ బండార్ నిర్వహించి ప్రత్యేక పూజలు చేసిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : సేవాలాల్ ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదని సంఘ సంస్కర్త కూడా అని బంజారా జాతి మేలు కోసం పోరాడిన సేవాలాల్ పాఠ్యాంశం దేశ వ్యాప్తంగా ఉండాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 287వ...