దోషులను పట్టుకుని ఉరి తీయాలి

  . . . నగర రజక సంఘాల సమితి అధ్యక్షులు బగ్గలి అజయ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రజక కుటుంబంపై జరిగిన దాడిలో దోషులను పట్టుకొని ఉరి తీయాలని నగర రజక సంఘాల సమితి అధ్యక్షులు బగ్గలి అజయ్ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే కోటి రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రజకజన సేవా సంఘం దోబీ గల్లి పెద్ద తర్ప నుండి శివాజీ నగర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన...