నేరస్తుడు రియాజ్ ను వెంటనే ఎన్కౌంటర్ చేయాలి

 ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిoధర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అఖిల భారతీయ  విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో  నిందితుడు  రియాజ్ అరబ్  దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిoధర్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేటువంటి పోలీసుల పైన హత్యలు దాడులు చేయడం దుర్మార్గమైన పని పోలీస్ ప్రమోద్ పై కత్తిపోట్లు పొడిచి చంపిన నిందితుడు రియాజ్ ను వెంటనే పట్టుకొని నడిరోడ్డు పైన ఉరితీయాలని డిమాండ్...