ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పంటను విక్రయించాలి
. . . శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం బోధన్, బతుకమ్మ : కొనుగోలు కేంద్రం సిబ్బందికి సహకరిస్తూ సమన్వయంతో రైతులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా శనగ పంటను విక్రయించాలని పిసిసి డెలిగేట్ గంగా శంకర్ సూచించారు. మార్క్ ఫెడ్, నా ఫెడ్ నేతృత్వంలో కల్దుర్కీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం పిసిసి డెలిగేట్ గంగా శంకర్, బోధన్ ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, వైస్ చైర్మన్ వసంత రెడ్డి, సొసైటీ అధికారులు ప్రభుత్వ శనగ కొనుగోలు...