తాగుబోతులుగా మార్చి క్రైంరేట్ పెంచారు
కామారెడ్డి, బతుకమ్మ : ఒక మహిళ అయి ఉండి లిక్కర్ వ్యాపారం చేసి అందరిని తాగుబోతులుగా మార్చి క్రైమ్ రేట్ పెంచారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ వర్గాల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఒక ప్రకటనలో తెలిపారు. జైలుకుపోయి వచ్చిన నాయకులు క్రైమ్ రేట్ పెరిగిందని మీడియా సమావేశం పెట్టి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తాము గాలి మాటలు మాట్లాడమని అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. ఈరోజు నిధులు తీసుకోవచ్చాం అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. నిజామాబాద్ ప్రజలందరికీ గుట్కా...