బిసీలను అణగదోక్కిన ఘనత కాంగ్రెస్ పార్టిది

. . . మండల్ కమీషన్ అమలు చేసినందుకు విపీసింగ్ ప్రభుత్వంను బిజేపి కులదోసింది . . . బిసీలకు రిజర్వేషన్ లను కలిపించిందే ప్రాంతీయ పార్టీలే . . . జాగృతి బిసీ మహ సభ పెట్టగానే రేవంత్ ప్రభుత్వానికి సావిత్రిబాయి పూలే జయంతి అధికారికంగా చేసింది . . . ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైద్రాబాద్, బతుకమ్మ: బిసీలను అనాటి నేహ్రు నుంచి నేటి సోనియా గాంధి వరకు అణగ దోక్కిన చరిత్ర కాంగ్రెస్ పార్టికి ఉందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల...