రుణమాపి పొందిన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే

--రుణమాఫీ కానీ రైతులు హెల్ప్ లైన్ ను సంప్రదించాలి --పిఎసిహెచ్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి ఇందల్వాయి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర  కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలో భాగంగా రైతులకు రెండు లక్షల రూపి చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హమీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందని దీనిని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఇందల్వాయి పిఎసిహెచ్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి అన్నారు..అలాగే రుణమాఫీ కాని వారు సంబంధిత ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం ఇందల్వాయి మండల కేంద్రంలోని ...