సీపీఎస్ స్కీం రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
. . . టీజీఈజేఏసీ రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ జనరల్ పులగం దామోదర్ రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సెప్టెంబర్ 2004 తర్వాత నియమించబడిన ఉద్యోగులందరికీ సీపీఎస్ స్కీం నుండి రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీజీఈజేఏసీ రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ జనరల్ పులగం దామోదర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక & పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు, శుక్రవారం టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా...