కాంగ్రెస్ గవర్నమెంట్ కౌంట్ డౌన్ షురూ అయింది
. . . తెలంగాణ ఉద్యమకారుల రక్తం చిందింది . . . టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ: ఉప్పల్ లో తెలంగాణ ఆడబిడ్డ ల రక్తం చిందింది. ఉద్యమకారుల రక్తం చిందింది. ఇవ్వాల్టి నుంచి ఈ ప్రభుత్వం కౌంట్ డౌన్ ప్రారంభమైన విషయం ప్రజలు, ఉద్యమకారులు ప్రతి రోజు గుర్తించాలి అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం ఉప్పల్ భగాయత్ లో ఉద్యమకారులకు భూములు ఇవ్వాలి భూపోరాట కార్యక్రమం జరిగింది. ఉప్పల్ లో...