ప్రాణం ఖరీదు రూ.8 లక్షలు

ప్రైవేట్ ఆసుపత్రిలో మహిళ మృతి ప్రాణానికి వెల కట్టిన వైనం ఆర్మూర్ లో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం నిజామాబాద్, బతుకమ్మ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ప్రైవేట్ ఆసుపత్రి వైద్యం ఓ వివాహిత ప్రాణాలను బలిగోరింది. పిల్లలు పుట్టడం లేదని మహిళ వైద్య నిపుణుల వద్ద వైద్యం చేసుకుంటే పిల్లలు కలుగుతారని సర్జరీ చేయించుకున్న మహిళ ఆసుపత్రిలోనే కన్నుమూసింది. మహిళ మృతి చెందగా వైద్యులు ఆ నేపాన్ని తమపై రాకుండా కాసులకు వెల కట్టారు. చనిపోయిన మహిళ కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం ఇస్తామని...