విజయ్ దంపతుల మధ్య వివాదానికి తెర

  . . . విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత   వెబ్ డెస్క్, బతుకమ్మ :   తమిళనాడు సీఎం విజయ్, ఆయన సతీమణి సంగీత మధ్య నెలకొన్న విభేదాలకు ముగింపు పడింది. విడాకుల కోసం సంగీత చెంగల్పట్టు జిల్లా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తాజాగా వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ కేసును ముగిస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఈ కేసు విచారణకు సంగీత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై, పిటిషన్‌ను కొనసాగించకపోవడానికి గల కారణాలను కోర్టుకు వివరించారు. తమ మధ్య...