హల్ చల్ సృష్టించిన కంటైనర్ లారీ….
. . . 44 జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ పైకి అతివేగంగా దూసుకెళ్లిన వైనం . . . భారీగా ట్రాఫిక్ జాం భిక్కనూరు, బతుకమ్మ : 44వ జాతీయ రహదారిపై కంటైనర్ లారీ ఐచర్ సృష్టించిన ఘటన భిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం హైదరాబాద్ వైపు నుండి కామారెడ్డి వైపు వెళ్తున్న పెద్ద కంటైనర్ లారీ అతివేగంగా సిద్ధ రామేశ్వర్ నగర్ గ్రామం...