సమాజ మార్పుతోనే సమసమాజ నిర్మాణం

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : సమ సమాజ నిర్మాణం జరగాలంటే సమాజంలో మార్పు జరగడం ద్వారానే సమ సమాజం నిర్మాణo జరుగుతుందని డిటిఎఫ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంస్మరణ సభలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సిద్ధార్థ జూనియర్ కాలేజీలో ఆదివారం రొడ్డ రాజన్న సంస్మరణ  నిర్వహించారు. ఈ సంస్మరణ సభలో పాల్గొన్న డిటిఎఫ్ రాష్ట్ర మాజీ నాయకులు డాక్టర్ లచ్చయ్య, ఎల్  శ్రీధర్, ప్రస్తుత రాష్ట్ర ఉపాధ్యక్షులు శoతన్, జిల్లా అధ్యక్షులు ఎం. బాలయ్య లు మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే...