డిసెంబర్ నెలాఖరు నాటికి ధర్పల్లి ఏరియా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలి
. . . ఎరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ధర్పల్లి , బతుకమ్మ : ధర్పల్లి మండల కేంద్రంలో నూతనంగా నెలకొల్పుతు న్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తుది దశ నిర్మాణ పనులను నాణ్యతతో వేగవంతంగా చేపట్టి డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ధర్పల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ౩౦ పడకల స్థాయి నుండి 100 పడకలకు పెంచుతూ ఏరియా ఆసుపత్రిగా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసిన నేపథ్యంలో...