దోపిడి లేని సమాజ నిర్మాణం వర్గ పోరాటాల ద్వారా మాత్రమే సాధ్యం

  . . . కార్ల్ మార్క్స్ 143వ వర్థంతి సభలో సీపీఎం సభ్యులు బుర్రి ప్రసాద్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   దోపిడీ లేని సమాజ నిర్మాణం కేవలం వర్గ పోరాటాల ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని కార్ల్ మార్క్స్ విశ్లేషించారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ అన్నారు. శనివారం కార్ల్ మార్క్స్ 143 వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.     అనంతరం ఆయన...