ప్రజల కోసమే భారత రాజ్యాంగం
జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రజల అభ్యున్నతి ప్రజాస్వామ్య పాలనతోనే సాధ్యమని, భారత రాజ్యాంగమే దీనికి మూలమని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల అలంకరణ చేసిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చైర్మన్ గా భారత రాజ్యాంగం లిఖించబడిందని,...