రాజ్యాంగం ఒకే కుటుంబం లాగా బతికే స్వేచ్ఛనిచ్చింది

  . . . డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఐక్యూఏసీ కో ఆర్డినేటర్   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   భారత దేశం లో ఎన్నో జాతులు, మతాలు, కులాల వారు జీవిస్తున్నప్పటికి ఒకే కుటుంబం లాగ జీవించే స్వేచ్ఛ మనకు భారత రాజ్యాంగం ఇచ్చిందని, అందుకు కారణం డా.బి.ఆర్.అంబేద్కర్ అని కళాశాల ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ డాక్టర్ శంకరయ్య తెలిపారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. మంగళవారం కళాశాలకు...