కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలన ‘అట్టర్ ఫ్లాప్’ సినిమానే

  . . . ఇంటర్వెల్‌కే అట్టర్ ఫ్లాప్ అయిన పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిది   . . . సగం పాలనా కాలం గడిచినా హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలం   హైదరాబాద్, బతుకమ్మ :   అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. అందరినీ మోసం చేస్తున్నదని, సగం కాలం ముగిసినా ఒక్క హామీని అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు...