కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేసింది

మోర్తాడ్, బతుకమ్మ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కొరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని నిలబెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీలు లోపాయకారి ఒప్పందం ద్వారా బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నాయని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు.  కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల హామీ ప్రకారం చిత్తశుద్ధితో పనిచేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ...