పేదలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది

  . . . పెద్ద కొడప్ గల్ లో పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ లోజుక్కల్ ఎమ్మెల్యే  బిచ్కుంద, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో అర్హులైన లబ్ధిదారులకు  జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత రావు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పట్టాలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పేరుతో అనేక మంది పేద ప్రజలకు హామీలు ఇచ్చి, పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం...