కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను ఓటు బ్యాంకు లాగానే చూస్తాది

  . . . నాలుగేళ్లుగా అర్సపల్లి ఆర్ఓబికి భూ సేకరణ జరుపలేదు . . . బోధన్ లో నాలుగు లేన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి కట్టలేమని సుదర్శన్ రెడ్డి చేతులెత్తేశారు . . . పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి నిజామాబాద్, బతుకమ్మ: పని చేస్తున్నం మాకు ఓట్లు వేయమని ముస్లీంలను అడుగుతున్నాం. కానీ మైనార్టీలకు కాంగ్రెస్ అంటేనే ప్రేమ. వారికి మాత్రం అడగకుండానే ఓట్లు వేస్తున్నారు. వారు ఓట్లు వేయరు అని తెలిసిన మైనార్టీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో  అభివృద్ధి...