భీమ్‌గల్ అభివృద్ధిపై కాంగ్రెస్ నిర్లక్ష్యం వహిస్తుంది

  . . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   భీమ్‌గల్, బతుకమ్మ :   భీమ్‌గల్ పట్టణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పలు అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. భీమ్‌గల్ పట్టణంలో ఆదివారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించిన ఆయన, అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను పరిశీలించి అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై...