కాంగ్రెస్ రైతు సంక్షేమాన్ని విస్మరించి వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతోంది
...మాజీ ఎమ్మెల్యేలు గణేష్ బిగాల.. బాజీరెడ్డి గోవర్థన్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: కెసిఆర్ పది సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజుగా గౌరవించిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక రైతు సంక్షేమాన్ని విస్మరించి, రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతోందని మాజీ ఎమ్మెల్యేలు గణేష్ బిగాల.. బాజీరెడ్డి గోవర్థన్ లు విమర్శించారు.. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో గణేష్ బిగాల, బాజిరెడ్డి గోవర్థన్ లు విలేఖరులతో మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రైతు సంక్షేమానికి అత్యంత...