ఢిల్లీలో కేంద్రానికి పట్టిన గతే తెలంగాణలో కాంగ్రెస్‌కు పడుతుంది

  . . . యువతను మోసం చేసిన కాంగ్రెస్‌ను తెలంగాణలోనూ తరిమికొడతారు   . . . కాంగ్రెస్‌ను తన్ని తరిమితేనే రైతు ప్రభుత్వం తిరిగి వస్తుంది   . . . రైతు సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్   మంచిర్యాల, బతుకమ్మ :   దేశ రాజధాని ఢిల్లీలో యువత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఇలాంటి తీవ్రమైన ఆందోళనలు, ఉద్యమాలే త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురవుతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా...