రైతు శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

ఘనంగా రైతు భరోసా సంబురాలు   రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఘనంగా రైతు భరోసా సంబురాలను నిర్వహించారు. అర్హులైన ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారన్నారు.   రైతు శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని అన్నారు. జూన్ 16 నుండి నేటి...