మోడీ కులాన్ని బీసీలో కలిపినప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్   నిజామాబాద్, బతుకమ్మ : హిందువులను విడదీద్దామని, ముస్లింలకు గులాంగిరి చేద్దామని ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీ కులం గురించి వ్యాఖ్యలు చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ధర్మపురి అరవింద్ వీడియో ద్వారా తన స్పందన తెలియజేశారు. 1994లో గుజరాత్ రాష్ట్రంలో మోడీ కులాన్ని బీసీలలో చేర్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, 1999లో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని...