కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తుంది
. . . కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ రుద్రూర్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ పేర్కొన్నారు. రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామానికి చెందిన గాండ్ల సాయిలు ఇటీవలే ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు దరఖాస్తు చేసుకోగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో బాధితునికి రూ. 60 వేలు ముఖ్యమంత్రి సహాయ నిధి...