కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి జ్వాల నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్ షిప్ లను విడుదల చేయకుండా విద్యార్థులకు నానా ఇబ్బందులు చేస్తూనే ఉందని, దీనిని  నిరసిస్తూ మంగళవారం ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఎ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఏ ఓ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా  ఏ ఐ ఎస్ ఏ జిల్లా కార్యదర్శి జ్వాల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల...