ప్రతి ఒక్కరి కడుపు నింపేది కాంగ్రెస్ ప్రభుత్వం

టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి   బతుకమ్మ భిక్కనూరు:ప్రతి ఒక్కరి కడుపు నింపేదే కాంగ్రెస్ ప్రభుత్వమని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ షాపులో సన్న బియ్యం కార్యక్రమంలో భాగంగా దళిత వాడలో దళితులతో కలిసి సన్న బియ్యంతో వండిన భోజనాన్ని చేశారు. గత ప్రభుత్వం హామీలే తప్ప ఆచరణ లేదని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలే కాకుండా...