కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మేలు కోరే ప్రభుత్వం
బతుకమ్మ, కోటగిరి : తెలంగాణా రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మేలు కోరే ప్రభుత్వమని అందుకే తొమ్మిది రోజుల్లో రైతులకు రైతు భరోసా కింద తొమ్మిది వేల కోట్లు ఇచ్చి చరిత్ర సృష్టించిందని అన్నారు.కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ... రైతులకు ఇస్తామని రైతు భరోసా కేవలం తొమ్మిది రోజుల్లో ఇచ్చిన ఘనత దేశంలో కేవలం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికే...