రైతును రాజు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి,సంక్షేమం ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో రైతులను రాజు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. డిచ్పల్లి మండలంలోని బర్దిపూర్ ధర్మారం నడిపల్లి గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించారు.శనివారం రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వ్యవసాయం దండగ, సన్న వడ్లను వేయరాదని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతులు...