కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది

  . . . జూలై 18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు   . . . బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్   హైదరాబాద్, బతుకమ్మ :   కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన విమర్శించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో గురువారం హైదరాబాద్ నగరానికి చెందిన బీఆర్ఎస్...