కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది
. . . బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ బోధన్, బతుకమ్మ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. బోధన్ మండలంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డిపై మండిపడ్డారు. బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థులు దొరకక, బీఆర్ఎస్...