కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఎన్నికలను వాయిదా వేసింది

బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ   రుద్రూర్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఎన్నికలను వాయిదా వేసిందని రుద్రూర్ మండల బీజేపీ అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ స్పష్టం చేశారు. గురువారం రుద్రూర్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను కావాలనే ప్రభుత్వం వాయిదా వేసిందని, ప్రభుత్వ ఉద్యోగులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇలా ఎన్నికలను వాయిదా వేయలేదని, కానీ కాంగ్రెస్...