ఉమ్మడి జిల్లాల ఎడ్యుకేషనల్ హబ్ గా విశ్వవిద్యాలయాన్ని మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం

కాంగ్రెస్ నాయకులు, తెయూ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు పంచారెడ్డి చరణ్   నిజామాబాద్, బతుకమ్మ : ఉమ్మడి జిల్లాల ఎడ్యుకేషనల్ హబ్ గా విశ్వవిద్యాలయాన్ని మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు పంచరెడ్డి చరణ్ అన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో పంచరెడ్డి చరణ్ మాట్లాడుతూ ...దశాబ్ద కాల ఉమ్మడి నిజామాబాద్ ప్రజల వాంఛ  అయినటువంటి విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు పట్ల  సానుకూలంగా స్పందించి విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాలను...