స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి

రుద్రూర్, బతుకమ్మ :  వర్ని మండలంలోని పాత వర్ని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బీర్కూర్ మొగులయ్య అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహిచారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కులకర్ణి సురేష్ బాబా హాజరై మాట్లాడారు.  అందరం కలిసికట్టుగా పని చేస్తూ స్థానిక ఎన్నికల్లో  గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి వర్గాల నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ...