ఆరు హామీలు ఎగ్గొట్టడమే కాంగ్రెస్ సిద్ధాంతం

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బతుకమ్మ:బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక ట్యాంక్బండ్ వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి భరాస పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. కార్యక్రమానికి జుక్కల్ మాజీ శాసనసభ సభ్యులుహన్మంతు షిండే హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కవులు కళాకారులు విద్యావంతులతో చర్చించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పుట్టిన గడ్డను మాతృసమానంగా చూసే సంస్కృతి మనది. అది ఊరు, రాష్ట్రం,...