ఇందూరు జిల్లాను ఎడారిగా మారుస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు
. . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : గత 18 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పాలనలో ఇందూర్ జిల్లా సాగునీటి రంగంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, దీనివల్ల జిల్లా ఎడారిగా మారుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ధ్వజమెత్తారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ), నిజాంసాగర్ ప్రాజెక్టులను...