ప్రతిరోజు అంబులెన్స్ కండిషన్ చెక్ చేసుకోవాలి
ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ ప్రసాద్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అత్యవసర సమయంలో అంబులెన్స్ సేవలు అవసరం అవుతాయని, వాటి కండిషన్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ ప్రసాద్ సూచించారు. నిజామాబాద్ అంబులెన్స్ సర్వీసెస్ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ తప్పనిసరిగా రోడ్డు నియమాలు పాటించాలని సూచించారు. అదేవిధంగా అంబులెన్సులు అత్యవసర సమయాలలో...