కామ్రేడ్ డీవీకే స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
. . . సీపీఐ ఎంఎల్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఆదర్శ కమ్యూనిస్టు, కార్మిక వర్గ పోరాట యోధుడు కామ్రేడ్ డీవీ కృష్ణ 4వ వర్ధంతి సందర్భంగా స్మారక ఉపన్యాసాల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ డి.వి...