ఫిర్యాదుల వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలి
. . . ప్రజావాణి ఫిర్యాదులపై అప్పిలేట్ వ్యవస్థ ఏర్పాటు చేయండి . . . డివిజన స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలి . . . అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజున (2023 డిసెంబర్ 8...