ఫ్లెక్సీల కలకలం..

 కోటగిరి, బతుకమ్మ :  తమకు రావాల్సిన డబుల్ బెడ్ రూం బిల్లు రూ. నాలుగు లక్షల రూపాయలను మాజీ సర్పంచ్ తన స్వార్థం కోసం వాడుకున్నాడని  ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఘటన  నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో చోటుచేసుకుంది. ఎత్తోండ గ్రామనికి చెందిన మసుగొండ సతీష్ అనే లబ్ధిదారుకి రావాల్సిన డబల్ బెడ్ రూమ్  బిల్లు రూ. నాలుగు లక్షల రూపాయలను  తాజా మాజీ సర్పంచ్ సిరిగిరి సాయిబాబు తమ స్వార్థం కోసం వాడుకొని అక్రమాలకు వసూళ్లకు  పాల్పడ్డాడని ఆరోపించారు. వెంటనే...