రూ.100 కోసం చెమటోడ్చే సామాన్యుడు
. . . రూ.200 కోట్ల ఆస్తులతో ప్రభుత్వ అధికారి.. దేశం ఎటు వెళ్తోంది ? హైదరాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒకప్పుడు ప్రజలకు సేవ చేయడం, బాధ్యతతో విధులు నిర్వర్తించడం అనే భావన ఉండేది. కానీ ఇటీవల వెలుగులోకి వస్తున్న కొన్ని అవినీతి కేసులు ఆ నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ల్యాండ్ అండ్ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరహరి నివాసంలో అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన సోదాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి....