పోలింగ్ బందోబస్తును పర్యవేక్షించిన కమిషనర్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల బందోబస్తును పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో మొపాల్ , డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ని పోలింగ్ కేంద్రాన్ని రెండవ విడుత ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లు , పోలింగ్ సరళిని సిపి సాయి చైతన్య పరిశీలించారు. ఆదివారం మొపాల్ , డిచ్ పల్లి మండలంల కేంద్రం లోని కంజర, కులాస్పూర్ , ఘన్పూర్ , ధర్మారం (బి) గ్రామాలలోని జిల్లా...