విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి
. . . ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి . . . ఆర్ఎస్ పి జిల్లా కన్వీనర్ కటారి రాములు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ పి జిల్లా కన్వీనర్ కటారి రాములు డిమాండ్ చేశారు. రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నాందేవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్,...