హస్టల్ విద్యార్ధులతో కలిసి అల్పహరం చేసిన కలెక్టర్

   విద్యార్ధులకు నాణ్యమైన బోజనం అందించాలని అదేశాలు . . . మైనార్టి గురుకుల పాఠశాల తనిఖీ  ఎల్లారెడ్డి, బతుకమ్మ : వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆశిష్  సంగ్వాన్ ఆదేశించారు. ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో శుక్రవారం రాత్రి ఆయన బస  చేసిన కలెక్టర్ శనివారం ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి విద్యార్థులకు నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మైనార్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు....