మున్సిపల్ కార్మికుల సమస్యలపై సీఎం దృష్టి పెట్టాలి

  . . . మున్సిపల్ యూనియన్ రాష్ట్ర నాయకులు పి.సుధాకర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని మున్సిపల్ యూనియన్ రాష్ట్ర నాయకులు పి.సుధాకర్ అన్నారు. నిజామాబాద్ నగర సిఐటియు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు వెంటనే రెండవ పి...