నామమాత్రంగా క్లూస్ టీం ఆధారాల సేకరణ..!

  . . . సంఘటన స్థలానికి కుటుంబ సభ్యులను సైతం అనుమతించని క్లూస్ టీం   . . . మీడియాను సంఘటన స్థలానికి రావద్దని వారించిన కానిస్టేబుల్ రఘు   . . . అంతర్మథనం ఏమిటో.?   ఇందల్వాయి, బతుకమ్మ :   మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన గుర్తు తెలియని దొంగల బీభత్సంలో భాగంగా ఇందల్వాయి గ్రామానికి చెందిన కమ్మరి సత్తవ్వ ఇంటిలో తాళం వేసిన ఇంటిలో తాళాన్ని పగుల గొట్టి దొంగతనాన్ని చేయడంతో...